Friday, October 31, 2025
E-PAPER
Homeక్రైమ్చెట్లు నరికినందుకు రూ.12, 160 జారీమానా…

చెట్లు నరికినందుకు రూ.12, 160 జారీమానా…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 

 భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో అక్రమంగా చెట్లు కొట్టిన విషయంపై అధికారులు విచారణ చేపట్టి 12160 రూపాయలు జరిమానా  అటవీశాఖ రేంజ్ అధికారి రమేష్ నాయక్ విధించినట్లు గ్రామస్తులు  తెలిపారు. తాజ్ పూర్ గ్రామంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికిన విషయంపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ,  జరిపించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -