Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..11 మంది అరెస్టు

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..11 మంది అరెస్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్‌తోపాటు ఎండీఎంఏ, గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు డ్రగ్స్‌ సరఫరాదారులు, ఆరుగురు వినియోగదారులను అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -