Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుకార్తిక పౌర్ణమి.. దామగుండానికి భక్తుల తాకిడి

కార్తిక పౌర్ణమి.. దామగుండానికి భక్తుల తాకిడి

- Advertisement -

నవతెలంగాణ -పూడూర్: బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా పూడూరు మండల కేంద్రంలోని శ్రీ రామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వందల సంఖ్యలో క్యూ కట్టారు. దామగుండానికి రోడ్ సౌకర్యం సక్రమంగా లేక వికారాబాద్ పరిగి చేవెళ్ల ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -