Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయం నిధి ప్రజలకు గొప్ప వరం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

సీఎం సహాయం నిధి ప్రజలకు గొప్ప వరం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-జోగులాంబ గద్వాల : సీఎం సహాయనిది పేద ప్రజలకు గొప్ప వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం  గద్వాల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన  లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జి. వేణుగోపాల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ   జెడ్పిటిసి రాజశేఖర్,   నాయకులు రమేష్ రెడ్డి ఉరుకుందు యుగంధర్ గౌడ్ చంద్రశేఖర్, రవి , నాగేంద్ర యాదవ్, నర్సింహులు భగవంతు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -