- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో కొండ చిలువ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్డులో కొండ చిలువ కనిపించింది. వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
- Advertisement -



