Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఇంటింటికి కాయితి విజయకుమార్ రెడ్డి ప్ర‌చారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఇంటింటికి కాయితి విజయకుమార్ రెడ్డి ప్ర‌చారం

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం లో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం.. యూసఫ్ గూడలోని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయకుమార్ రెడ్డి ఇంటింటికి ప్ర‌చారం చేప‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -