Wednesday, November 5, 2025
E-PAPER
Homeరంగారెడ్డిప్రభుత్వాలు మారిన చంద్రధన బ్రిడ్జికి నిర్లక్ష్యానికి స్పష్టమైన అర్థం ఇదే

ప్రభుత్వాలు మారిన చంద్రధన బ్రిడ్జికి నిర్లక్ష్యానికి స్పష్టమైన అర్థం ఇదే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-తలకొండపల్లి
ప్రభుత్వాలు మారిన వరదనీటి ప్రవాహ ముంపు బెడద నివారణకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామ ప్రజలు వరదనీటిలో నిలబడి నిరసన చేపట్టారు. బుధవారం మండల పరిధిలోని చంద్రధన గ్రామంలో పట్టించుకోని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం యంత్రాంగo గత 50, 60 సంవత్సరాల క్రితం బొంద బాయి దగ్గర బ్రిడ్జి నిర్మాణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ కాలక్రమైన శిధిల వ్యవస్థకు చేరుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం నిన్న రాత్రి కురిసిన వర్షాలకు చెరువుకు సమాంతరంగా బ్రిడ్జిపై నిరు చేరడం జరిగింది.గత 10 ,15 ల క్రితం తలకొండపల్లి టు మిడ్జిలకు డబల్ రోడ్డు వేయడం జరిగింది. అయినాపాత రోడ్డు బ్రిడ్జిని అలాగే ఉంచారు గతంలో ప్రభుత్వాలకు యంత్రాగానికి ఎన్నిసార్లు విన్నవించిన బ్రిడ్జిని చెప్పట్లేదు వెంటనే బిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలు ప్రాణాలను కాపడాల్సిందిగా ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రజలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -