Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి : యుటిఎఫ్

మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి : యుటిఎఫ్

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలవిద్యాధికారి మండలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మండల ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లా విద్యా కార్యాలయం నుండి వెలువడిన వర్క్ అడ్జ స్ట్ మెంట్ జాబితాను బయటపెట్టకుండా మండల విద్యాధికారి తనకు అనుకూలమైన ఉపాధ్యాయులకు వారికి అనుకూలమైన బడులను కేటాయించడం జరిగింది. బడిలో పిల్లల సంఖ్య ఆధారంగా వర్క్ అడ్జస్ట్ మెంట్చేయకుండా ఇష్టానుసరంగా వ్యవహరించారు . ఉపాధా,య సంఘాలలో ఒక సంఘంకు కొమ్ముకాస్తు ఇతర సంధిఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందోDSC 2024. ఉపాధ్యాయుల సర్వస్ బుక్స్ రాయకుండానేవారికి వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. సర్వస్బుక్ గురించి ఉపాధ్యాయులు అడిగితే ఉపాధ్యాయులఅనుచితంగా పరుష పదజాలంతో పడుచున్నారు.ఉపాధ్యాయులు అనారోగ్యంతో ఉన్నప్పుడు సెలవుఅడిగితే మంజూరు చేయకుండా ఇబ్బంది చేస్తున్నారు.వీటి అన్నింటిపై విచారూ చేయాలని జిల్లా విద్యాశాఖధికారి గారికి ప్రాతి వైద్యం చేయడం జరిగింది. ఈ కారక్రమలోజిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధానకార్యదర్శి గోపాల్, ఉపాధ్యాక్షులు కుమారరాయుడు, జిల్లా కార్యదర్ములు బీసన్న, రాజశేఖర్ మండల బాతులు గోపి విష్ట, అనిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -