Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకుక్కల స్వైర విహారం.. మహిళా పై దాడి

కుక్కల స్వైర విహారం.. మహిళా పై దాడి

- Advertisement -

నవతెలంగాణ-తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. వార్డ్ నెంబర్ 26 విజ్ఞాన్పురి కాలనీలో ఓ మహిళాపై కుక్కలు దాడి చేయ‌డానికి ప్ర‌య‌త్నించాయి. అక్క‌డే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కల నుండి మహిళను రక్షించారు. కుక్కల నుండి ఎవరికి ప్రాణహాని కలగకముందే వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -