Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅభిషేక్ శ‌ర్మ ఔట్‌..9 ఓవ‌ర్లకు 71

అభిషేక్ శ‌ర్మ ఔట్‌..9 ఓవ‌ర్లకు 71

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టీ20లో ఇండియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 6.4 ఓవ‌ర్ల వ‌ద్ద ఔట‌య్యాడు. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన అభిషేక్‌.. లాంగ్ ఆన్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స‌ర్ సాయంతో 28 ర‌న్స్ చేశాడత‌ను. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో భార‌త్ మార్పులు చేసింది. వ‌న్ డౌన్ వికెట్‌లో శివం దూబే బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం జ‌ట్టు స్కొరు 9 ఓవ‌ర్లకు వికెట్ న‌ష్టానికి 71గా ఉంది క్రీజులో గిల్ 32, దూబే 8 ప‌రుగుల‌తో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -