Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగమణి మృతి చాలా బాధాకరం 

నాగమణి మృతి చాలా బాధాకరం 

- Advertisement -

కుంజ సూర్య రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

నాగమణి మృతి చాలా బాధాకరం అని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంత్రి సీతక్క తనయుడు కుంజ సూర్య అన్నారు. గురువారం మండలంలోని కర్ల పెళ్లి గ్రామంలో ఇటీవల మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడు ఇక వెంకటస్వామి తమ్ముడి భార్య నాగమణి మృతి చెందగా దశదినకర్మకు హాజరై నారు. నాగమణి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి నాగమణి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాసపుత్ సీతారాం నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి, నాయకులు ఈక అప్పయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్,నాయకులు జగ్గారావు,రాజు,సారయ్య, నేపాల్ రావు,బాలరాజు, శ్రావణ్,సమ్మయ్య,శ్రీను మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -