- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ జహనారా ఆలం, కోచ్ మంజూరుల్ ఇస్లాం తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేశారు. 2022 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని జహనారా తెలిపారు. ఆమె నిరాకరించడంతో, ఇస్లాం ఆమె కెరీర్‌ను అడ్డుకున్నాడని, తీవ్రంగా వేధించాడని ఆరోపించారు. జహనారా మాత్రమే కాకుండా, చాలామంది బంగ్లా ప్లేయర్లు ఇస్లాం వల్ల ఇబ్బంది పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి.
- Advertisement -



