Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతులు తేమశాతం 12 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి

రైతులు తేమశాతం 12 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి

- Advertisement -

వ్యవసాయ సహకార సంఘం చెర్మన్ రేకులగంగాచరణ్ 
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామంలో ఉన్న రైతులు తము పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులకు మేలు చేస్తుందని వ్యవసాయ సహకార రేకుల గంగా చరన్ శనివారం వ్యవసాయ సహకార సంఘం లో మాట్లాడారు. మండలంలోని రైతులు ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించేందుకు తనవంతుగాకృషి చేస్తానని అన్నారు. రైతులు ముందుగా శాతం 12 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలని సూచించారు. మార్కెట్  తీసుకువచ్చే  ముందు జాగ్రత్తతోనే ఇంటి వద్దనే ఆరబెట్టుకొని మార్కెట్ కు తీసుకురావాలని రైతులకు కోరారు. దింతో  క్వాంటల్ కు 5325 రూపాయల ధరను ఇవ్వడం జరుగుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -