- Advertisement -
_ గ్రామస్తులు సమాచారం అందజేసిన స్పందించని మిషన్ భగీరథ అధికారులు..
నవతెలంగాణ-వెల్దండవెల్దండ
మండలం కోట్ర గ్రామపంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారం వద్ద గత నెల రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీరు వృధాగా పోతుంది. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందజేసిన అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మత పనులు చేపట్టాలని కోరారు.ఫోటో. లీకేజీ అవుతున్న మిషన్ భగీరథ నీరు.
- Advertisement -



