Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద సోమవారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మంగళవారం చనిపోవడంతో.. మృతుల సంఖ్య 12కు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -