Wednesday, November 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా..అర్ధరాత్రి మంత్రి సురేఖ ట్వీట్

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా..అర్ధరాత్రి మంత్రి సురేఖ ట్వీట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -