Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పలు రెవెన్యూ ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -