Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంబిహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

బిహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ను ప్రారంభించారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి, అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -