- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. రౌండ్ రౌండ్‌కు ఆ పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 వేలకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌బ్లాగ్ క్లిక్ చేయండి.
- Advertisement -



