Monday, November 17, 2025
E-PAPER
Homeజాతీయంసీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని, క్యాబినేట్ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందించగా ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు నితీష్ అపద్ధర్మ ముఖ్య మంత్రిగా కొనసాగనున్నారు. ఈ నెల 20న నితీష్ కుమార్ 10వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -