Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగర్భంలో ఉన్న కవలలతో పాటు భార్య మృతి..తట్టుకోలేక భర్త ఆత్మహత్య

గర్భంలో ఉన్న కవలలతో పాటు భార్య మృతి..తట్టుకోలేక భర్త ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో ఓ కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్యతో కలిసి శంషాబాద్‌లో నివాసముంటున్నారు. ఏడేళ్ల వివాహం తర్వాత IVF ద్వారా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి, ఆదివారం రాత్రి 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపులో కవలలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతి చెందడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -