- Advertisement -
నవతెలంగాణ బొమ్మలరామారం: రోజు మధ్యాహ్నం వరకు మార్తుండతేజడై వెలుగొందే సూర్యుడు.. సాయంత్రం ఆవుతుండగానే ఆకాశంలోని దట్టమైన మబ్బులకు తేజస్సును తగ్గించి. కొత్త రంగులో దర్శనమిచ్చాడు. ఎర్రని, గుండ్రని పండులాంటి భాస్కరుడు ఆకాశంలో ప్రజలకు కనిపించి మురిపించాడు. నవతెలంగాణ కెమెరాకు చిక్కిన దృశ్యం.


- Advertisement -



