● అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో సుమారుగా 40% వృద్ధితో ప్రీమియం వేరబుల్స్ శ్రేణి వేగాన్ని కొనసాగిస్తోంది . స్మార్ట్ గ్లాస్ ల కోసం శోధించిన వారి సంఖ్య వార్షికంగా 4.6 x పెరిగింది
● కొత్త విడుదల్లో యాపిల్, శామ్ సంగ్, గర్మిన్, వన్ ప్లస్, అమేజ్ ఫిట్ నుండి విస్తరించబడిన జాబితాతో పాటు మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్ లు , 15 కంటే ఎక్కువ ప్రీమియం వేరబుల్ బ్రాండ్స్ దీనిలో భాగంగా ఉన్నాయి
● ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, జైపూర్, కొల్ కత్తా సహా 20 కంటే ఎక్కువ నగరాల్లో అదే రోజు డెలివరీతో మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్లు నో-కాస్ట్ EMI ఆప్షన్స్ , ప్రత్యేకమైన ప్రారంభోత్సవ ఆఫర్లతో లభిస్తున్నాయి.
నవతెలంగాణ బెంగళూరు:Amazonపై నవంబర్ 21, 2025న మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్ లు ప్రారంభమవుతాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వేరబుల్ శ్రేణుల్లో ఒక దానికి లభ్యతను విస్తరిస్తోంది. ఇది ప్రీమియం వేరబుల్ శ్రేణిగా పరిగణన చేయబడుతుంది , అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025 సమయంలో సుమారుగా 40% వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ లు చేసిన సెర్చ్ లలో స్మార్ట్ గ్లాస్ లు వార్షికంగా 4.6 X పెరిగాయి.
“ఫిట్ నెస్ ట్రాకింగ్ ని మించి ధరించగలిగే డివైజ్ లపై శక్తివంతమైన కస్టమర్ ఆసక్తిని మేము చూస్తున్నాము – AI సామర్థ్యాలను రోజూవారీ క్షణాల్లోకి తీసుకువచ్చే డివైజ్ లు” అని అమేజాన్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జేబా ఖాన్ “ఈ డిమాండ్ మెట్రోస్ కి మాత్రమే పరిమితం కాలేదు- టియర్ -2 మరియ టియర్ -3 నగరాల్లోని టెక్ ఔత్సాహికులు, క్రియేటర్లు కూడా స్మార్ట్ గ్లాసెస్ ను ఎంతో కుతూహాలంతో అనుసరిస్తున్నారు. ఈ డివైజ్ లు హ్యాండ్స్ -ఫ్రీ సదుపాయంతో, రోజూవారీ జీవితంలోకి సజావుగా కలిసిపోయే AI-పవర్డ్ తో పని చేస్తాయి. పోటీయుత ధరలకు, నమ్మకమైన డెలివరీతో భారతదేశంలో అందుబాటులో ఉండేలా మేము చర్యలు తీసుకుంటున్నాము.” అని అన్నారు.
రే-బాన్ మెటా గ్లాస్లు బిల్ట్-ఇన్ 12MP అల్ట్రా-వైడ్ కెమేరా, అయిదు మైక్రోఫోన్స్, మెటా AI పని విధానంతో ఓపెన్-ఇయర్ స్పేషియల్ ఆడియో స్పీకర్స్ ను కలిపాయి. యూజర్లు ఫోటోలు తీయవచ్చు, కాల్స్ చేయవచ్చు, రిమైండర్లు పెట్టవచ్చు, AI అసిస్టెన్-ఫ్రీని పొందవచ్చు. కస్టమర్లు నవంబర్ 21 నుండి మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్ లను Amazon.in పై అన్వేషించవచ్చు, 20 కంటే ఎక్కువ నగరాల్లో అదే రోజు డెలివరీ, నో-కాస్ట్ EMI ఆప్షన్.
అమేజాన్ ఇండియా వారి ప్రీమియం వేరబుల్స్ ఎంపిక యాపిల్, శామ్ సంగ్, గర్మిన్, వన్ ప్లస్, అమేజ్ ఫిట్ వంటి సహా 15 కంటే ఎక్కువ బ్రాండ్స్ లో విస్తరించింది. ఆరోగ్యాన్ని ట్రాకింగ్ చేయడం నుండి ఫిట్ నెస్ ను పర్యవేక్షించే హ్యాండ్స్-ఫ్రీ కనక్టివిటీ , AI అసిస్టెన్స్ వంటి ఆధునిక ఫీచర్లను అందించే ప్రీమియం ఉత్పత్తుల్లో కస్టమర్లు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు-ప్రాథమిక ఫిట్ నెస్ ట్రాకర్స్ నుండి జీవనశైలిలో కలిసిపోయిన టెక్నాలజీకి ఇది మార్పును సూచిస్తోంది.
కస్టమర్లు మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ ను నవంబర్ 21 నుండి Amazon.inపై అన్వేషించవచ్చు. భారతదేశంలో 100సేవలు అందగలిగే పిన్ కోడ్స్ లో డెలివరీలు అందచేస్తుంది. నో-కాస్ట్ EMI ఎం-ఎన్సీఆర్, ముంబయి, బెం, చెన్నై, హైదరాబాద్, పూణెజైపూర్, కొల్ కత్తా సహా 20 కంటే ఎక్కువ నగరాల్లో అదే – రోజు డెలివరీ లభ్యం.



