Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర విమాన ప్ర‌మాదం..14 మంది మృతి

ఘోర విమాన ప్ర‌మాదం..14 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికాలోని కెంటకీలో విమానం కూలి 14 మంది మృతి చెందిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూశాయి. విమానం నుండి ఇంజిన్‌ విడిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్థారించింది. మంటల్లో నుండి విమానం ఇంజిన్‌ ఎగిరిపడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -