- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న NC24 సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్, నాగార్జున ఫస్ట్ లుక్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేయనున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం, నవంబర్ 23న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘వృష కర్మ’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
- Advertisement -



