నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలోని కోలాట మహిళలలు, మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కోలాటం మహిళలకు చీరెలు, లంచ్ బ్యాగులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా పాండురంగారెడ్డి నిశాలువాతో కోలాట మహిళలు, మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, బీరెల్లి విజయలక్ష్మి, శ్రీధర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యుడు బ్రహ్మం, శ్రీను ముదిరాజ్, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, షేక్ అబ్దుల్ కరీం, అయ్యప్ప స్వాములు, భక్తులు,గ్రామ పెద్దలు, కోలాట మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చీరలు, లంచ్ బ్యాగులను పంపిణీ చేసిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



