Saturday, May 17, 2025
Homeక్రైమ్కాకినాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కాకినాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -