Saturday, May 17, 2025
Homeజాతీయంఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పూణేలో 2023లో తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో NIA పురోగతి సాధించింది. నిషేధిత ఉగ్ర సంస్థ ఐసిస్‌కు చెందిన స్లీపర్ మాడ్యూల్ సభ్యులైన ఇద్దరిని అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయ్యాజ్ షేక్ అలియాస్ డయాపర్వాలా, తల్హా ఖాన్‌గా గుర్తించిన ఈ ఇద్దరు జకార్తా నుంచి ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం NIA అధికారికంగా అరెస్ట్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -