Monday, November 24, 2025
E-PAPER
Homeజాతీయంలారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు.. పలువురికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కృష్ణా జిల్లా, గన్నవరం శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం నుంచి తిరిగి వస్తుండగా, గన్నవరం మండలం చిన్న ఆవుపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. వెనుక వస్తున్న కారు కూడా బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా 17 మంది పెళ్లి వారికి స్వల్ప గాయాలు కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -