- Advertisement -
ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని భూ నిర్వాసితుడు తాండ్ర మల్లేష్ భూపాలపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ కు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితుల ఇండ్లను సేకరించి పరిహారం, ప్యాకేజి అందజేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఓసిపి బ్లాక్-1 డేంజర్ జోన్లో ఉన్న అన్ని ఇండ్లకు త్వరగా నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు.
- Advertisement -



