Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం

నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మెగా వేలం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఈ వేలంలో 277 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 194 మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు. మహిళల ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దీప్తి శర్మ, రేణుక, వోల్వార్ట్జ్ వంటి ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈ వేలంలో పాల్గొనేవారిలో దియా యాదవ్ (16), భారతి సింగ్ (16) అత్యంత పిన్న వయస్కులుగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -