Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లూ వేరియంట్‌లో ఫోన్‌ (3a) లైట్‌ విడుదల చేసిన నథింగ్‌

బ్లూ వేరియంట్‌లో ఫోన్‌ (3a) లైట్‌ విడుదల చేసిన నథింగ్‌

- Advertisement -

డిసెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి

నవతెలంగాణ ఢిల్లీ: లండన్ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ సొగసైన ట్రాన్స్‌పరెంట్‌ను కొనసాగిస్తూ IP54 రెసిస్టెన్స్‌తో ఫోన్ (3a) లైట్, అల్యూమినియం ఇంటర్నల్‌ ఫ్రేమ్‌, తేలికపాటి నిర్మాణంతో ఉంటుంది. ఇది 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్‌తో 6.77-ఇంచుల ఫ్లెక్సిబుల్ అమొలెడ్‌(AMOLED) డిస్‌ప్లే కలిగి ఉంది. ట్రూలెన్స్ ఇంజిన్ 4.0తో కూడిన 50 MP ప్రధాన కెమెరా, అల్ట్రా XDR, నైట్ మోడ్, 30 FPS వద్ద 4K వీడియోను ఈ ఫోన్ కలిగి ఉంది. 16 MP ఫ్రంట్‌ కెమెరా అధిక-నాణ్యత సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సపోర్టు చేస్తుంది.

నథింగ్ (Nothing) అభివృద్ధి చేసిన గ్లిఫ్ లైట్ సిస్టమ్ ఫంక్షనల్ మీడియా టెక్‌ డైమెన్సిటీ (MediaTek Dimensity) 7300 ప్రో శక్తితో కూడిన ఫోన్ (3a) లైట్ 16 GB RAM (వర్చువల్‌ సహా), 2 TB వరకు పొడిగించుకోగల స్టోరేజ్‌ అందిస్తుంది. రోజంతా ఉపయోగానికి సరిపోయే 5000 mAh బ్యాటరీ కోసం 33 W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ పరికరం అండ్రాయిడ్‌ (Android) 15 ఆధారంగా నథింగ్‌ (Nothing) OS 3.5తో పనిచేస్తుంది. 3 సంవత్సరాల ప్రధాన అప్‌డేట్స్‌ సహ 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచులు అందుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -