Sunday, May 18, 2025
Homeఅంతర్జాతీయంకాలిఫోర్నియాలో బాంబు పేలుళ్లు..

కాలిఫోర్నియాలో బాంబు పేలుళ్లు..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుళ్లు క‌ల‌క‌లం రేపాయి. స్థానికంగా ఉన్న ఓ క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఒకరు మరణించగా, దాదాపు నలుగురు గాయపడ్డారు. బాధితుల‌ను స్తానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు అధికారులు. సంఘ‌ట‌న స్థ‌లాన్ని FBI అధికారులు ప‌రిశీలించారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాద సంఘటనా లేక దేశీయ ఉగ్రవాదుల‌ ప‌నేనా అనే దానిపై FBI దర్యాప్తు చేస్తోందని ఆ సంస్థ‌ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -