Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

విషాదం..ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లా ధరూర్‌లో చోటు చేసుకుంది. ఓ ఇంట్లో 2 రోజుల క్రితం ఫ్రిజ్ పేలగా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు చనిపోయారు. కాగా ఫ్రిజ్‌‌‌ను గోడకు 15-20cm దూరంలో ఉంచడం, క్లీన్ చేయడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -