Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల అధికారులకు శిక్షణా తరగతులు

ఎన్నికల అధికారులకు శిక్షణా తరగతులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రెండవ స్థానిక ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల రైతువేదికలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ప్రిసైడింగ్, రిటర్నింగ్, జోనల్ అధికారులకు మాస్టర్స్ ట్రైనర్ రాజేందర్, రఘునందన్ లు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికలు ప్రారంబించు సమయం, ముగింపు సమయం, ఏజెట్లు తదితర అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ క్రాoతి కుమార్, సూపర్ డెంట్ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -