Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను సన్మానించిన గ్రామ అభివృద్ధి కమిటీ

ఎమ్మెల్యేను సన్మానించిన గ్రామ అభివృద్ధి కమిటీ

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని చింతలూరు గ్రామం కమిటీనూతనంగా ఎన్నికైన చింతలూరు గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ని కలిసి శాలువా పూలబొకే తో వీడీసీ సభ్యులు సన్మానం చేయడం జరిగింది. తరువాత గ్రామ సమస్యలను చెప్పడం జరిగింది దానికి ఎమ్మెల్యే  సమస్యల పైన సానుకూలంగా స్పదించినారని కొలిప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, కాగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పి గంగాధర్ అభిలాష్, మాజీ ఉప సర్పంచ్ జలెందేర్, చిన్నరెడ్డి, లింబాద్రి, శ్రీనివాస్, హన్మడ్లు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -