Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంనేడు ప్రధాని మోడీతో మెస్సీ భేటీ..

నేడు ప్రధాని మోడీతో మెస్సీ భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గోట్ టూర్‌లో భాగంగా నేటితో మెస్సీ భారత పర్యటన ముగియనుంది. ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఓ హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌ధాని మోడీతో భేటీ అవుతారు. అనంతరం జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులను కలవనున్నారు. 3.30గంట‌ల‌కు ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వెళ్లి సినీ, క్రీడా ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -