Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆటలుఐపీఎల్ -2026 వేలం లైవ్ అప్ డేట్స్

ఐపీఎల్ -2026 వేలం లైవ్ అప్ డేట్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్

ముగిసిన ipl -2026 వేలం..
కైల్ జేమిసన్..రూ.2 కోట్లకు సోంతం చేసుకున్న dc
విహన్ మల్హోత్ర..రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న rcb
లూక్ పుడ్..75 లక్షలకు సోంతం చేసుకున్న gt
పృథ్వీ రాజ్..రూ 30 లక్షలకు సోంతం చేసుకున్న gt
విక్కీ ఓశ్వాల్..రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న rcb
కుల్దీప్ సేన్..75 లక్షలకు సోంతం చేసుకున్నrr
అడమ్ మిల్నే..రూ.2.40 కోట్లకు సోంతం చేసుకున్న rr
టామ్ బాంటన్..రూ.2 కోట్లకు సోంతం చేసుకున్న gt
జాక్ ఫాక్స్.. 75 లక్షలకు సోంతం చేసుకున్న csk
పృథ్వీ షా..రూ. 75 లక్షలకు సోంతం చేసుకున్నdc
జాక్ ఎడ్వర్డ్స్.. రూ. 3 కోట్లకు సోంతం చేసుకున్న srh
బ్రిజేష్ శర్మ.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న rr
విశాల్ నిషాద్..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న పంజాబ్
పరాఖ్.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న dc
ప్రవీణ్ దూబె..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న పంజాబ్
మయాంక్ రావు..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న mi
అమన్ రావు..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న rr
లుంగీసాని ఎంగిడి..రూ. 2 కోట్లకు సోంతం చేసుకున్నdc
జోస్ ఇంగ్లీష్.. 8.60కోట్లకు సోంతం చేసుకున్న lsg
జోర్డన్ కాక్స్..రూ.75 లక్షలకు సోంతం చేసుకున్న rcb
బెన్ డ్వార్షిస్.. రూ. 4.40 కోట్లకు సోంతం చేసుకున్న పంజాబ్
రాహుల్ చహర్..రూ 5.20 కోట్లకు సోంతం చేసుకున్న csk
శివమ్ మావి..రూ. 75 లక్షలకు సోంతం చేసుకున్న srh
మాట్ హెన్రీ..రూ.2 కోట్లకు సోంతం చేసుకున్న csk
అకాష్ దీప్ ని కోటీ రుపాయాలకు kkr సోంతం చేసుకుంది
రచిన్ రవీంద్ర.. రూ.2 కోట్లకు సోంతం చేసుకున్న kkr
లియామ్ లివింగ్ స్టన్.. రూ. 13 కోట్లకు సోంతం చేసుకున్న srh
సర్ఫారాజ్ భాన్..రూ.75 లక్షలకు సోంతం చేసుకున్న csk
జట్ల వద్ద ఎంత పర్స్ ఉందంటే?
చెన్నై.. రూ.11.10 కోట్లు.. 4 ఖాళీలు
దిల్లీ.. రూ.5.40 కోట్లు.. 4 ఖాళీలు
గుజరాత్.. రూ.5 కోట్లు.. 3 ఖాళీలు
కోల్కతా.. రూ.3.45 కోట్లు. 2 ఖాళీలు
లఖ్నవూ.. రూ.13.15 కోట్లు.. 1 స్లాట్ ఖాళీ
ముంబయి.. రూ.85 లక్షలు.. 1 స్లాట్ ఖాళీ
పంజాబ్ కింగ్స్.. రూ.8.50 కోట్లు.. 3 ఖాళీలు
రాజస్థాన్.. రూ.6.40 కోట్లు.. 4 ఖాళీలు
ఆర్సీబీ.. రూ.1.90 కోట్లు 4 ఖాళీలు
హైదరాబాద్.. రూ.22.20 కోట్లు.. 3 ఖాళీలు

మనిశంకర్ మురాసింగ్ అన్ సోల్డ్
డాక్ష్ కమ్రా..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న kkr
సార్థక్ రంజన్..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న kkr
కెయిన్ పులెట్రా..రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న srh
ఇజాబ్ సవారియా అన్ సోల్డ్
జిక్కు జైట్ అన్ సోల్డ్
ప్రపుల్ హింగే.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న srh
ఆయష్ వర్తక్ అన్ సోల్డ్
ఉత్కర్ సింగ్ అన్ సోల్డ్
కరణ్ లాల్ అన్ సోల్డ్
అధర్వ అంకోలేకర్.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న mi
డేనియల్ లాటెగాన్ అన్ సోల్డ్
నాధన్ స్మిత్ అన్ సోల్డ్
విశాల్ నిషాద్ అన్ సోల్డ్
అమిత్ కుమార్.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న srh
చింతల్ గాంథీ అన్ సోల్డ్
ఇర్ఫాన్ ఉమైర్ అన్ సోల్డ్
కన్మోర్ ఎస్టరుజేన్ అన్ సోల్డ్
తనయ్ త్యాగరాజన్ అన్ సోల్డ్
ధీరజ్ కుమార్ అన్ సోల్డ్
జై రిజర్డ్ సన్ అన్ సోల్డ్
రైలీ మెరెడెత్ అన్ సోల్డ్
అల్జారీ జోసెష్ అన్ సోల్డ్
రిచర్ గ్లీసన్ అన్ సోల్డ్
టస్కిన్ అహ్మద్ అన్ సోల్డ్
డాన్ లారెన్స అన్ సోల్డ్
కూపర్ కొన్వొలీ.. రూ. 3 కోట్లకు సోంతం చేసుకున్న పంజాబ్
మోహిత్ రాఠీ అన్ సోల్డ్
కేసీ కరియప్ప అన్ సోల్డ్
తేజాస్ బరోకా అన్ సోల్డ్
మురుగన్ అశ్విన్ అన్ సోల్డ్
ఓంకార్ తర్మల్.. రూ.30 లక్షలకు సోంతం చేసుకున్న srh
మహమ్మద్ ఇజార్.. 30 లక్షలకు సోంతం చేసుకున్న mi
సాకిబ్ హుస్సేన్.. 30 లక్షలకు సోంతం చేసుకున్న srh
కేయం అసిఫ్ అన్ సోల్డ్
రవి సింగ్ ని రూ. 95 లక్షలకు సోంతం చేసుకున్న rr
సలీల్ అరోరాని రూ. 1 కోటి 50 లక్షలకు సోంతం చేసుకున్న srh
మంగేష్ యాదవ్ ని రూ. 5.20 కోట్లకు సోంతం చేసుకున్న RCB
మయాంక్ రావత్ అన్ సోల్డ్
విక్కీ ఓశ్వాల్ అన్ సోల్డ్
అమన్ ఖాన్ ని రూ . 40 లక్షలకు సోంతం చేసుకున్న csk
సాత్విక్ దేశ్వాల్ ని రూ .30 లక్షలకు సోంతం చేసుకున్న rcb
అక్షత్ రఘవంశీ ని రూ. 2.20 కోట్లకు సోంతం చేసుకున్న lsg
సల్మాన్ నిజార్ ని అన్ సోల్డ్
డానిష్ మాలెవర్ రూ .30 లక్షలకు సోంతం చేసుకున్న Mi
వకార్ సలామ్ భీల్ అన్ సోల్డ్
కుల్ దీప్ సేన్ అన్ సోల్డ్
చేతన్ సకారియా అన్ సోల్డ్
ముస్తఫిజార్ రెహ్మన్ ని రూ. 9.20 కోట్లకు సోంతం చేసుకున్న kkr
లుంగీ ఎంగిడి అన్ సోల్డ్
అండమ్ మిల్నే అన్ సోల్డ్
కైల్ జేమీసన్ అన్ సోల్డ్
టీమ్ సీఫర్ట్ రూ. 1 కోటి 50 లక్షలకు సోంతం చేసుకున్న kkr
జోష్ ఇంగ్లీస్ అన్ సోల్డ్
జోర్డన్ కాక్స్ అన్ సోల్డ్
మాథ్యూ షార్ట్ ని రూ. 1 కోటి 50 లక్షలకు సోంతం చేసుకున్న csk
డానిల్ మిచ్చెల్ అన్ సోల్డ్
జాసన్ హోల్డర్ ని రూ. 7 కోట్లకు సోంతం చేసుకున్న GT
బెన్ డ్వార్షిస్ అన్ సోల్డ్
బ్రెసెవెల్ అన్ సోల్డ్
షాన్ అబాట్ అన్ సోల్డ్
రాహుల్ త్రిపాటిని రూ. 75 లక్షలకు సోంతం చేసుకున్న kkr
పాతుమ్ నిస్సంకాని రూ. 4 కోట్లకు సోంతం చేసుకున్న DC
సెథిఖుల్లా అటల్ అన్ సోల్డ్
కనీస ధర రూ.75 లక్షలు
ఏ జట్టు వద్ద ఎంత మని ఉందంటే?
సీఎస్కే రూ.13 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (6)
ఢిల్లీ రూ. 9.40 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (5)
గుజరాత్ రూ. 12 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (4)
కేకేఆర్ రూ. 15.50 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (7)
లఖ్నవూ రూ.15.35 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (2)
ముంబయి రూ. 1.75 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (4)
పంజాబ్ రూ.11.50 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (4)
రాజస్థాన్ రూ.7.35 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (5)
ఆర్సీబీ రూ.7.40 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (6)
హైదరాబాద్ రూ. 25.20 కోట్లు.. జట్టులో ఖాళీ సంఖ్య (9)

కార్తీకేయ సింగ్ అన్ సోల్డ్
కర్ణ శర్మ అన్ సోల్డ్
విఘేష్ పూతూర్ రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న rr
ప్రశాంత్ సోలంకి రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న kkr
యష్ రాజ్ పంజా రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న rr
శివంమ్ శుక్లా అన్ సోల్డ్
సుశాంత్ మిశ్రాని రూ. 90 లక్షలకు సోంతం చేసుకున్న rr
ఆకాశ్ మద్వల్ అన్ సోల్డ్
నమన్ తివారిని కోటి రూపాయలకు సోంతం చేసుకున్న LSG
సుమర్ జిత్ సింగ్ అన్ సోల్డ్
కార్తీక్ త్యాగిని రూ. 30 లక్షలకు సోంతం చేసుకున్న KKR
రాజ్ లింబాని అన్ సోల్డ్
అశోక్ శర్మని రూ. 90 లక్షలకు సోంతం చేసుకున్న GT
తుషార్ రహేజా అన్ సోల్డ్
వాన్ బేడ్ అన్ సోల్డ్
తేజస్వి సింగ్ ని రూ. 3కోట్లకు సోంతం చేసుకున్న KKR
ముకుల్ చౌదరిని రూ. 2.60కోట్టకు సోంతం చేసుకున్న lsg
కార్తీక్ శర్మ రికార్డ్ ధర.. రూ. 14.20 కోట్లకు సోంతం చేసుకున్న csk
రుచిత్ అన్ సోల్డ్
సన్వీర్ సింగ్ అన్ సోల్డ్
కమ్ లేష్ నాగర్ కోటీ అన్ సోల్డ్
తనుష్ కోటియన్ అన్ సోల్డ్
శివంగ్ కుమార్ ని 30లక్షలు సోంతం చేసుకున్న srh
ప్రశాంత్ వీర్ ని రూ. 14.20 కోట్లకు సోంతం చేసుకున్న సీఎస్కే
ఏదెన్ టామ్ అన్ సోల్డ్
మహిపాల్ లోమ్రోర్ అన్ సోల్డ్
రాజవర్ధన్ హంగర్గేకర్ అన్ సోల్డ్
విజయ్ శంకర్ అన్ సోల్డ్
అకిబ్ దార్ రూ. 8.40 కోట్ల సోంతం చేసుకున్న DC
ఆర్య దేశాయ్ అన్ సోల్డ్
యష్ ధుల్ అన్ సోల్డ్
అభినవ్ మనోహర్ అన్ సోల్డ్
అభినవ్ తేజ్రాన అన్ సోల్డ్
అన్మోల్ ప్రీత్ సింగ్ అన్ సోల్డ్
అతర్వ తైడ్ అన్ సోల్డ్
అకీల్ హుస్సేన్ ని రూ. 2 కోట్లకు సొంతం చేసుకున్న csk
ముజీబ్ ఉర్ రెహ్మన్ అన్ సోల్డ్
మహీష్ తీక్షణ అన్ సోల్డ్
రవి బిష్టోయ్ ని రూ. 7.20 కోట్లకు సోంతం చేసుకున్న RR
రహుల్ చహర్ అన్ సోల్డ్
షజల్ హక్ ఫారుఖి అన్ సోల్డ్
అన్రిక్ నోకియాని రూ. 2 కోట్లకు సోంతం చేసుకున్న lsg
స్సెన్సర్ జాస్సన్ అన్ సోల్డ్
మతీష పతిరణకు రికార్డ్ ధర.. రూ. 18 కోట్లకు సోంతం చేసుకున్న kkr
శివమ్ మావి అన్ సోల్డ్
జాకబ్ డఫీని 2 కోట్ల రూపాయలకు సోంతం చేసుకున్న rcb
ఆకాష్ దీప్ అన్ సోల్డ్
మాట్ హెన్రి అన్ సోల్డ్
ఫిన్ అలెన్ 2 కోట్ల రూపాయలకు సోంతం చేసుకున్న kkr
బెన్ డకెట్ 2 కోట్ల రూపాయలకు సోంతం చేసుకున్న dc
జేమీ స్మిత్ అన్ సోల్డ్
జానీ బెయిర్ స్టో అన్ సోల్డ్
రహ్మనుల్లా గుర్భాజ్ అన్ సోల్డ్
క్వింటన్ డికాక్ కోటి రూపాయలకు సోంతం చేసుకున్న mi
ks భారత్ అన్ సోల్డ్
దీపక్ హుడా అన్ సోల్డ్
వెంకటేష్ అయ్యర్ 7 కోట్ల రూపాయలకు సోంతం చేసుకున్న Rcb
హనింద్ హసరంగ 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్న Lsg
ముల్డర్ అన్ సోల్డ్
లివీగ్ స్టోన్ అన్ సోల్డ్
రచీన్ రవీద్ర అన్ సోల్డ్
75 లక్షల బేస్ ప్రైస్ కు కూడా అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్
కామెరాన్ గ్రీన్ ను రూ. 25.20 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్న కేకేఆర్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఐపీఎల్ జట్ల పోటాపోటీ వేలం
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా బేస్ ధర రూ.75 లక్షలు ఆక్షన్ లోకి వచ్చి అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.
డేవిడ్ మిల్లర్ ను బేస్ ప్రైజ్ 2 కోట్ల రూపాయలకే దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ప్రారంభమైంది. ఈ రోజు ప్రారంభమైం ఈ మినీ వేలంలోకి తొలి ప్లేయర్ గా ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -