Wednesday, December 17, 2025
E-PAPER
Homeఖమ్మంనారం వారి గూడెం జీపీ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

నారం వారి గూడెం జీపీ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట
మండల పరిధిలోని నారం వారి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మనుగొండ నాగమణి విజయం సాధించారు. ఈ సందర్బంగా నాగమణి మాట్లాడారు. నన్ను నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు. గ్రామాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -