Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంసూడాన్‌లో కాల్పులు..300 మంది మృతి

సూడాన్‌లో కాల్పులు..300 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : సూడాన్‌లో ఇటీవల పారామిలటరీ RSF జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 300 దాటినట్లు UN హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల భయంతో 16వేల మంది జామ్జామ్‌ వలస శిబిరాన్ని వీడినట్లు సమాచారం. దాడులను UN చీఫ్ గుటెర్రస్ ఖండించారు. శత్రుత్వాన్ని వీడి ప్రజలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img