- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తాము చర్చించినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. పల్లె పోరులో రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలపై అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
- Advertisement -



