Sunday, December 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందక్షిణాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతి!

దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : దక్షిణాఫ్రికాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. జొహన్నెస్‌బర్గ్‌ శివారులోని ఓ టౌన్‌షిప్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ నెలలో దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన. డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారిసహా 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -