- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేశారు. హయత్‌నగర్‌లోని తన ఇంటిలో గన్‌మెన్ కృష్ణ చైతన్య గన్‌తో కాల్చుకున్నారు. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్స్‌కు బానిసై భారీగా నష్టపోయినట్లు సమాచారం. భారీగా అప్పులు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
- Advertisement -



