Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇసుక మాఫియా కోసం చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారు : కేటీఆర్

ఇసుక మాఫియా కోసం చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారు : కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇసుక మాఫియా కోసం బాంబులతో చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ “చిట్టి నాయుడి” ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు’ అని Xలో ఫైరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -