Tuesday, December 23, 2025
E-PAPER
Homeజిల్లాలుఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దుపై ప్రభుత్వం క్లారిటీ

ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దుపై ప్రభుత్వం క్లారిటీ

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దుపై గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారం జరిగింది. దీంతో గతంలో మాదిరిగానే సర్పంచులు, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -