Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలువిజయ్ హజారే ట్రోఫీలో శతకంతో మెరిసిన హిట్ మ్యాన్

విజయ్ హజారే ట్రోఫీలో శతకంతో మెరిసిన హిట్ మ్యాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం (100 నాటౌట్) సాధించాడు. 62 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఈ సెంచరీని పూర్తి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు 50 ఓవర్లలో 236/7 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి 150/1 పరుగులతో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -