Wednesday, December 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిజయ్ కి మలేసియా పోలీసుల షాక్..

విజయ్ కి మలేసియా పోలీసుల షాక్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళస్టార్, టీవీకే అధినేత విజయ్ కి మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న కౌలాలంపూర్లో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా గ్రాండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని మలేసియా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆడియో లాంచ్కు దాదాపు 90 వేల అభిమానులు వస్తారని అంచనా సంక్రాంతి నేపథ్యంలో జనవరి 9న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -