Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లోకి శ్రీరాంపూర్ సర్పంచ్

కాంగ్రెస్ లోకి శ్రీరాంపూర్ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్న, ఉపసర్పంచ్ పెద్ది విలాస్, వార్డు సభ్యులు భూదేవి, సత్తెమ్మ, జోష్ణ  గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గుండేటి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నయ్య, చరణ్, వినోద్, విలాస్, రాకేష్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -