- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి
మండలంలోని డీబి తండా లో సోమవారం సర్పంచ్ సోనా గ్రామములో, గోర్లు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణి ప్రారంభించారు. కార్యక్రమములో మండల వైద్యధికారి అభిషేక్, ఉప సర్పంచ్ గుగులోత్ స్వామి, యువకులు కార్బరి రాజు, బిక్కియా, రాము, పొంచియా తదితరులు పల్గిన్నారు.
- Advertisement -



