Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. 43 శాతం పోలింగ్

ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. 43 శాతం పోలింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ముగిశాయి.  43 శాతం పోలింగ్ నమోదు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 1,417 పోలైన ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -